Nuvve Nuvve Lyrics: is the telugu song from the Tollywood movie ‘Red’ is sung by Ramya Behara and Anurag Kulkarni. The song lyrics were given by Sirivennela Sitarama Sastry, while the music was composed by Mani Sharma. It was released in 2021 on behalf of Lahari Music – TSeries. The song was directed by Tirumala Kishore.The Music Video Features Ram Pothineni, Malvika Sharma, Nivetha Pethuraj, and Amritha Aiyer.Artist: Ramya Behara, Anurag KulkarniLyrics: Sirivennela Sitarama SastryComposed: Mani SharmaMovie/Album: RedLength: 4:20Released: 2021Label: Lahari Music – TSeries
Nuvve Nuvve Lyrics
నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా
మరే వరం కోరే
పనేమీ లేదుగాఎడారి దారిలో
ఎదురయ్యే వానగా
తనంత తానుగా
కదిలొచ్ఛే కానుకానీస్పర్శే చెప్పింది
నే సగమేవున్నానంటూ
నీలో కరిగిననాడే
నేనంటూ పూర్తయినట్టుఇన్నాళ్లు ఉన్నట్టు
నాక్కూడా తెలియదు ఒట్టు
నువ్వంటూ రాకుంటే
నేనుండున్నా లేనట్టుఈ లోకంలో మనమే
తొలిజంటని
అనిపించే ప్రేమంటే
పిచ్చ్చే కథఆ పిచ్చ్చే లేకుంటే
ప్రేమేధాని
చాటిస్తే తప్పుందా
నిజం కాదానువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా
మరే వరం కోరే
పనేమీ లేదుగాఎడారి దారిలో
ఎదురయ్యే వానగా
తనంత తానుగా
కదిలొచ్ఛే కానుకాఎందుకు జీవించాలో
అనిపించిందంటే చాలు
యందుకు అంటూ నిన్నే
చూపిస్తాయి ప్రాణాలుఎవ్వరితో చెప్పొద్దు
మన ఇద్దరిదే ఈ గుట్టు
నువ్వే నా గుండెల్లో
గువ్వల్లే గూడును కట్టుఎటు వెళ్ళాలో వెతికే
పదాలకు
బదులై ఎదురొచ్చింది
నువ్వే కదానన్నెవ్వరికివ్వాలి
అన్నందుకు
నేనున్నానన్నది
నువ్వే కాదా
Nuvve Nuvve Lyrics English Translation
నువ్వే నువ్వే నువ్వే
तुम हो तुम हो
నువ్వుంటే చాలుగా
तुम पर्याप्त हो
మరే వరం కోరే
कोई अन्य वरदान नहीं माँगा जाता
పనేమీ లేదుగా
करने के लिए कुछ भी नहीं है
ఎడారి దారిలో
रेगिस्तान के रास्ते पर
ఎదురయ్యే వానగా
जैसे बारिश होती है
తనంత తానుగా
खुद के द्वारा
కదిలొచ్ఛే కానుకా
क्या स्थानांतरित कर सकते हैं
నీస్పర్శే చెప్పింది
नीस्पर्शे ने कहा
నే సగమేవున్నానంటూ
मानो मैं आधा ही हूं
నీలో కరిగిననాడే
आप में पिघल गया
నేనంటూ పూర్తయినట్టు
जैसे मेरा काम हो गया
ఇన్నాళ్లు ఉన్నట్టు
वर्षों हो गए
నాక్కూడా తెలియదు ఒట్టు
मैं बकवास भी नहीं जानता
నువ్వంటూ రాకుంటే
यदि तुम वैसे नहीं आते जैसे तुम हो
నేనుండున్నా లేనట్టు
मानो मैं वहां हूं या नहीं
ఈ లోకంలో మనమే
हम इस दुनिया में हैं
తొలిజంటని
पहला जोड़ा
అనిపించే ప్రేమంటే
प्यार को महसुस करना
పిచ్చ్చే కథ
पागल कहानी
ఆ పిచ్చ్చే లేకుంటే
यदि उस पागलपन के लिए नहीं
ప్రేమేధాని
प्यार की जगह
చాటిస్తే తప్పుందా
क्या इसे व्यक्त करना ग़लत है?
నిజం కాదా
क्या यह सच नहीं है?
నువ్వే నువ్వే నువ్వే
तुम हो तुम हो
నువ్వుంటే చాలుగా
तुम पर्याप्त हो
మరే వరం కోరే
कोई अन्य वरदान नहीं माँगा जाता
పనేమీ లేదుగా
करने के लिए कुछ भी नहीं है
ఎడారి దారిలో
रेगिस्तान के रास्ते पर
ఎదురయ్యే వానగా
जैसे बारिश होती है
తనంత తానుగా
खुद के द्वारा
కదిలొచ్ఛే కానుకా
क्या स्थानांतरित कर सकते हैं
ఎందుకు జీవించాలో
क्यों जियें?
అనిపించిందంటే చాలు
यह काफी लगता है
యందుకు అంటూ నిన్నే
इसीलिए तो आपने ऐसा कहा
చూపిస్తాయి ప్రాణాలు
जीवन दिखाता है
ఎవ్వరితో చెప్పొద్దు
किसी को मत बताना
మన ఇద్దరిదే ఈ గుట్టు
ये ग्रुप हम दोनों का है
నువ్వే నా గుండెల్లో
आप मेरे दिल में हैं
గువ్వల్లే గూడును కట్టు
सीपियों से घोंसला बनाओ
ఎటు వెళ్ళాలో వెతికే
ढूँढ़ रहा हूँ कि कहाँ जाना है
పదాలకు
शब्दों को
బదులై ఎదురొచ్చింది
जवाब आया
నువ్వే కదా
क्या आप नहीं हैं?
నన్నెవ్వరికివ్వాలి
इसे मुझे दे दो
అన్నందుకు
क्योंकि
నేనున్నానన్నది
मैं हूँ
నువ్వే కాదా
क्या आप नहीं हैं?