Obulamma Lyrics From Konda Polam [Hindi Translation]

Obulamma Lyrics: The Telugu song ‘Obulamma’ from the Tollywood movie ‘Konda Polam’ in the voice of Satya Yamini. The song lyrics were given by M M Keeravani while the music was composed by M M Keeravani. It was released in 2021 on behalf of PVNS Rohit.The Music Video Features Nani, Ritu Varma, Aishwarya Rajesh and Jagapathi Babu.Artist: Satya YaminiLyrics: M M KeeravaniComposed: M M KeeravaniMovie/Album: Konda PolamLength: 3:26Released: 2021Label: PVNS Rohit

Obulamma Lyrics

గింజ గింజ గింజ మీద బుసుక బుసుక బుసుక తీసి తియ్యంగా బత్తెమై పోయే
బొట్టే కట్టి చేతబట్టిన చేతిలోకి చేరాలని గుండుజల్లారాటపడిపోయే
ఓఓ ఓబులమ్మా బొమ్మకర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ
కపర కపర రేతిరిలోనా కాలమంతా లెక్కలుగట్టి గుండెలోనే నీ పేరు జపమాయే
ఇదివరకెపుడూ తెలియని ఎరగని తురుపే మైమరపిస్తూ ఉంటే
కంటికేమో కునుకే దూరపు చుట్టమాయేకన్నులు కన్నులు వింటున్న
చూపులు చూపులు చెబుతున్న
మాటల మాటలు చూస్తున్న మగతలలో
ఎవ్వరికెవ్వరు సావాసం ఎక్కడికక్కడ ప్రయాణం
ఎప్పటికప్పుడు ఎదురయ్యే మలుపులలో
చదివేశాడేమో నా కలలూ ఉంటాడే నీడై రేపవలు
తిష్టేసినాడే గోతరాలు పొమ్మంటే పోడే ఈడిగలు
ఓఓ ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మ
కపర కపర రేతిరిలోనా కాలమంతా లెక్కలు తప్పి గుండెలోనే నీ పేరు జపమాయే
ఇదివరకెపుడూ తెలియని ఎరగని తలపే మైమరపిస్తూ ఉంటే
కంటికేమో కునుకే దూరపు చుట్టమాయేఓఓ ఓబులమ్మా బొమ్మకర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ
ఓఓ ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మ

Obulamma Lyrics Hindi Translation

గింజ గింజ గింజ మీద బుసుక బుసుక బుసుక తీసి తియ్యంగా బత్తెమై పోయే
एक के बाद एक अखरोट, एक के बाद एक अखरोट, इसे मीठा भून लिया जाएगा
బొట్టే కట్టి చేతబట్టిన చేతిలోకి చేరాలని గుండుజల్లారాటపడిపోయే
वह हाथ में आने के लिए खुद ही गिर जाता था
ఓఓ ఓబులమ్మా బొమ్మకర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ
ऊ ओबुलम्मा बोम्माकर्रा मेनी छाया मुद्दुगम्मा
కపర కపర రేతిరిలోనా కాలమంతా లెక్కలుగట్టి గుండెలోనే నీ పేరు జపమాయే
कपारा कपारा रेथिरिलोना हर समय हृदय में आपका नाम गिनता और जपता रहता है
ఇదివరకెపుడూ తెలియని ఎరగని తురుపే మైమరపిస్తూ ఉంటే
यदि आप पहले कभी न पहचानी गई मक्खी को मंत्रमुग्ध कर रहे हैं
కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే
कांति केमो कुनुके बहुत दूर है
కన్నులు కన్నులు వింటున్న
आंखें सुन रही हैं
చూపులు చూపులు చెబుతున్న
लुक तो बता रहा है
మాటల మాటలు చూస్తున్న మగతలలో
शब्दों को देखने की उनींदापन में
ఎవ్వరికెవ్వరు సావాసం ఎక్కడికక్కడ ప్రయాణం
किसी का भी साथ हर जगह यात्रा नहीं कर रहा है
ఎప్పటికప్పుడు ఎదురయ్యే మలుపులలో
समय-समय पर उतार-चढ़ाव आते रहते हैं
చదివేశాడేమో నా కలలూ ఉంటాడే నీడై రేపవలు
अगर तुम इसे पढ़ोगे तो कल मेरे सपने तुम्हारे साथ होंगे
తిష్టేసినాడే గోతరాలు పొమ్మంటే పోడే ఈడిగలు
तिश्तेसिनदे के गोतरस गिरने वाली मक्खियाँ हैं
ఓఓ ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మ
ऊ ओबुलम्मा पुट्टाचेंदु खेलों में एक फूल की शाखा है
కపర కపర రేతిరిలోనా కాలమంతా లెక్కలు తప్పి గుండెలోనే నీ పేరు జపమాయే
कपारा कपारा रेथिरिलोना हर समय गिनती खो देता है और मेरे दिल में आपका नाम जपता है
ఇదివరకెపుడూ తెలియని ఎరగని తలపే మైమరపిస్తూ ఉంటే
यदि मन किसी अज्ञात प्रेम से मंत्रमुग्ध हो गया है
కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే
कांति केमो कुनुके बहुत दूर है
ఓఓ ఓబులమ్మా బొమ్మకర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ
ऊ ओबुलम्मा बोम्माकर्रा मेनी छाया मुद्दुगम्मा
ఓఓ ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మ
ऊ ओबुलम्मा पुट्टाचेंदु खेलों में एक फूल की शाखा है

Leave a Comment