Thank You Lyrics: The Telugu song ‘Thank You’ from the Tollywood movie ‘Thank You’ is sung by Karthik. The song lyrics were written by Vanamali while the music was composed by Thaman S. It was released in 2022 on behalf of Aditya Music. The movie is directed by Vikram K Kumar and Banner Sri Venkateswara Creations.The Music Video Features Naga Chaitanya, Raashi Khanna, Malavika Nair, Avika Gor, and Sai Sushanth Reddy.Artist: KarthikLyrics: VanamaliComposed: Thaman SMovie/Album: Thank YouLength: 4:26Released: 2022Label: Aditya Music
Thank You Lyrics
కలల కరిగిందే నువు చేసిన
అందమైన గాయం, ధన్యవాదాలు
ఇపుడు ఎద్దలోని బరువంత
చిటికెలోన మాయం, ధన్యవాదాలునువు చేసిన త్యాగముకు
మనసును నిలువున తడిపె
జ్ఞాపకములకు అన్నిటికి, ధన్యవాదాలుఏ రుణమెచ్చోట మిగిలిపోయిందో, ధన్యవాదాలు
ఆ దరికే చేరి చేబుతున్నా, ధన్యవాదాలు
ధన్యవాదాలువెలుతురులో నను కమ్మినా
చీకటి కడిగి
లోకము చూపిన కన్నులకు
సాయం చేసిన చేతుల
విలువను తెలిపె
మమతలకే ధన్యవాదాలుకలల కరిగిందే నువు చేసిన
అందమైన గాయం, ధన్యవాదాలు
ఇపుడు ఎద్దలోని బరువంత
చిటికెలోన మాయం, ధన్యవాదాలుఎపుడో వెరైనా
నీలోనే నన్ను దాచినావా, నెస్తం
గతమే చేదైనా
చిరునవ్వుతో చెరువైనావా, నెస్తం
కళవాణి దారులు ఒకటికొట్టాయని తెలిపి
నీ జతలోనే నను నిలిపి
నీకిక ముమున్నామని నిండుగ పలికే
ఓ నెస్తం, ధన్యవాదాలుతమ చేయ్యండించి
నను గమ్యం చేర్చే, ధన్యవాదాలు
ప్రతి మనసుకు నేడు చేబుతున్న
ధన్యవాదాలు, ధన్యవాదాలునను సరిద్దిన నిన్నటి నా తప్పులకి
నడకలు నెర్పిన దారులకి
నా కన్నీటిని తుడిచిన
నీ చేతులకి అందరికి, ధన్యవాదాలు
Thank You Lyrics Hindi Translation
కలల కరిగిందే నువు చేసిన
तुमने सपनों को पिघला दिया
అందమైన గాయం, ధన్యవాదాలు
सुन्दर घाव, धन्यवाद
ఇపుడు ఎద్దలోని బరువంత
अब बैल का वजन
చిటికెలోన మాయం, ధన్యవాదాలు
मायम चुटकी में, धन्यवाद
నువు చేసిన త్యాగముకు
आपके द्वारा किये गए बलिदान के लिए
మనసును నిలువున తడిపె
मन को उर्ध्वाधर तर करें
జ్ఞాపకములకు అన్నిటికి, ధన్యవాదాలు
सभी यादों के लिए धन्यवाद
ఏ రుణమెచ్చోట మిగిలిపోయిందో, ధన్యవాదాలు
जो भी श्रेय शेष है, धन्यवाद
ఆ దరికే చేరి చేబుతున్నా, ధన్యవాదాలు
यही रास्ता है, धन्यवाद
ధన్యవాదాలు
धन्यवाद
వెలుతురులో నను కమ్మినా
मुझे रोशनी में प्यार करो
చీకటి కడిగి
छाया में धुलाई
లోకము చూపిన కన్నులకు
दुनिया की नजरों में
సాయం చేసిన చేతుల
मददगार हाथ
విలువను తెలిపె
मूल्य बताएं
మమతలకే ధన్యవాదాలు
धन्यवाद ममताला
కలల కరిగిందే నువు చేసిన
तुमने सपनों को पिघला दिया
అందమైన గాయం, ధన్యవాదాలు
सुन्दर घाव, धन्यवाद
ఇపుడు ఎద్దలోని బరువంత
अब बैल का वजन
చిటికెలోన మాయం, ధన్యవాదాలు
मायम चुटकी में, धन्यवाद
ఎపుడో వెరైనా
निरंतर आश्चर्य
నీలోనే నన్ను దాచినావా, నెస్తం
मुझे अपने अंदर छुपा लो, नेस्टम
గతమే చేదైనా
अतीत कड़वा है
చిరునవ్వుతో చెరువైనావా, నెస్తం
चेरुवैनावा एक मुस्कान के साथ, नेस्थम
కళవాణి దారులు ఒకటికొట్టాయని తెలిపి
कह रहे हैं कि कलात्मक रास्ते टकरा गए हैं
నీ జతలోనే నను నిలిపి
मुझे अपनी कंपनी में रखो
నీకిక ముమున్నామని నిండుగ పలికే
वे कहेंगे कि वे तुमसे प्यार करते हैं
ఓ నెస్తం, ధన్యవాదాలు
ओह नेस्टम, धन्यवाद
తమ చేయ్యండించి
उनके हाथों से
నను గమ్యం చేర్చే, ధన్యవాదాలు
मुझ तक पहुँचने के लिए धन्यवाद
ప్రతి మనసుకు నేడు చేబుతున్న
हर मन आज पहुंच रहा है
ధన్యవాదాలు, ధన్యవాదాలు
धन्यवाद धन्यवाद
నను సరిద్దిన నిన్నటి నా తప్పులకి
कल की मेरी गलतियों के लिए मुझे सुधारो
నడకలు నెర్పిన దారులకి
पक्के रास्तों को
నా కన్నీటిని తుడిచిన
मेरे आंसू पोंछे
నీ చేతులకి అందరికి, ధన్యవాదాలు
आपके सभी हाथों के लिए धन्यवाद