Ye Vaipuku Saguthondi Lyrics: Presenting new Telugu song ‘Ye Vaipuku Saguthondi’ from the Tollywood movie ‘Miss Shetty Mr Polishetty’ in the voice of Shanakar Mahadevan. The song lyrics were written by ‘Saraswati Putra’ Ramajogayya Sastry while the music was composed by Radhan. This film is directed by Mahesh Babu P. It was released in 2023 on behalf of Aditya Music. The Music Video Features Anushka Shetty and Naveen Polishetty.Artist: Shanakar MahadevanLyrics: ‘Saraswati Putra’ Ramajogayya SastryComposed: RadhanMovie/Album: Miss Shetty Mr PolishettyLength: 3:48Released: 2023Label: Aditya Music
Ye Vaipuku Saguthondi Lyrics
ఏ వైపుకి సాగుతోంది ఆలోచనా
ఎటువైపో నీ పాదం పయనించెనా
కలగన్నా కాలమేదో సమీపించినా
ఇంకా నీలోన నీకు ఇదేం యాతనానిలకడగా నువ్ నీతో
లేనంటూ అలా
అలజడిగా అటు ఇటుగా
తడబడితే ఎలానిలకడగా నువ్ నీతో
లేనంటూ అలా
అలజడిగా అటు ఇటుగా
తడబడితే ఎలానీ తనువును ఆ బరువును
గమనించవే ఓసారి
ఎదురవ్వదా బదులివ్వదా
నువ్వు వెతికే రహదారీఎక్కడికి ఈ పరుగు
ఎక్కడుంది నీ వెలుగు
ఎక్కడికి నీ పరుగూ
నీ మనసుని అడుగూఎక్కడికి ఈ పరుగు
ఎక్కడుంది నీ వెలుగు
ఎక్కడికి నీ పరుగూ
నీ మనసుని అడుగూఏ నిజం నిజమని
ఎవ్వరో తేల్చరే
ఏది నీ దారని
ఎవ్వరు చెప్పరేనిన్నలు మొన్నలు
గడిచిన రోజులే
రేపులు మాపులు
నీ అడుగుజాడలేఎవరినో కాదనే తొత్తరాపాటులో
నిన్ను నువ్వే కాదనీ
ఏమారితే ఎలా?నిర్ణయం నీదనే పాత అలవాటులో
మనసనే మాటనీ గుర్తించవేంటలాఎక్కడికి ఈ పరుగు
ఎక్కడుంది నీ వెలుగు
ఎక్కడికి నీ పరుగూ
నీ మనసుని అడుగూఓ ఓ ఓ, ఏదో నిన్నాపుతోంది
నీలో నిన్నూ
ఏదో వెంటాడుతోంది
నీ పదాలనుచెయ్యార అందుకొన్న కోరే కలను
నెమ్మదిగా ఉంచావేంటో నీ మనస్సునుఇది నువ్వా ఇది నువ్వా
నువు నువులా లేవే
నిను నువ్వే విననంటూ
గది మూసేసావేఇది నువ్వా ఇది నువ్వా
నువు నువులా లేవే
నిను నువ్వే విననంటూ
గది మూసేసావేఈ సోటునా, ఆ సోటునా
ఒక నీతో నువ్వేగా
నిను కుదిపిన ప్రతి ప్రశ్నకు
బదులైనా నీవేగా
Ye Vaipuku Saguthondi Lyrics English Translation
ఏ వైపుకి సాగుతోంది ఆలోచనా
In which direction is the thought going?
ఎటువైపో నీ పాదం పయనించెనా
Wherever your feet go
కలగన్నా కాలమేదో సమీపించినా
Even if the time is approaching
ఇంకా నీలోన నీకు ఇదేం యాతనా
Do you still have this torment in yourself?
నిలకడగా నువ్ నీతో
Constantly you are with you
లేనంటూ అలా
As if not
అలజడిగా అటు ఇటుగా
To and fro
తడబడితే ఎలా
What if it falters?
నిలకడగా నువ్ నీతో
Constantly you are with you
లేనంటూ అలా
As if not
అలజడిగా అటు ఇటుగా
To and fro
తడబడితే ఎలా
What if it falters?
నీ తనువును ఆ బరువును
You and that weight
గమనించవే ఓసారి
Notice once
ఎదురవ్వదా బదులివ్వదా
Do not face or answer
నువ్వు వెతికే రహదారీ
The road you are looking for
ఎక్కడికి ఈ పరుగు
Where is this run?
ఎక్కడుంది నీ వెలుగు
Where is your light?
ఎక్కడికి నీ పరుగూ
Where are you running?
నీ మనసుని అడుగూ
Follow your heart
ఎక్కడికి ఈ పరుగు
Where is this run?
ఎక్కడుంది నీ వెలుగు
Where is your light?
ఎక్కడికి నీ పరుగూ
Where are you running?
నీ మనసుని అడుగూ
Follow your heart
ఏ నిజం నిజమని
What truth is true
ఎవ్వరో తేల్చరే
No one can decide
ఏది నీ దారని
Which is yours
ఎవ్వరు చెప్పరే
No one will say
నిన్నలు మొన్నలు
Yesterday was yesterday
గడిచిన రోజులే
Days gone by
రేపులు మాపులు
Tomorrow is the day
నీ అడుగుజాడలే
Your footsteps
ఎవరినో కాదనే తొత్తరాపాటులో
In the guise of not being someone
నిన్ను నువ్వే కాదనీ
You are not yourself
ఏమారితే ఎలా?
But how?
నిర్ణయం నీదనే పాత అలవాటులో
The decision is yours in the old habit
మనసనే మాటనీ గుర్తించవేంటలా
To recognize the mind and the word
ఎక్కడికి ఈ పరుగు
Where is this run?
ఎక్కడుంది నీ వెలుగు
Where is your light?
ఎక్కడికి నీ పరుగూ
Where are you running?
నీ మనసుని అడుగూ
Follow your heart
ఓ ఓ ఓ, ఏదో నిన్నాపుతోంది
Oh, oh, something is wrong
నీలో నిన్నూ
you in you
ఏదో వెంటాడుతోంది
Something is haunting
నీ పదాలను
your words
చెయ్యార అందుకొన్న కోరే కలను
The desired dream that you have achieved
నెమ్మదిగా ఉంచావేంటో నీ మనస్సును
Slow down your mind
ఇది నువ్వా ఇది నువ్వా
it’s you it’s you
నువు నువులా లేవే
You are not yourself
నిను నువ్వే విననంటూ
As if you didn’t hear yourself
గది మూసేసావే
Close the room
ఇది నువ్వా ఇది నువ్వా
it’s you it’s you
నువు నువులా లేవే
You are not yourself
నిను నువ్వే విననంటూ
As if you didn’t hear yourself
గది మూసేసావే
Close the room
ఈ సోటునా, ఆ సోటునా
This sotuna, that sotuna
ఒక నీతో నువ్వేగా
One with you
నిను కుదిపిన ప్రతి ప్రశ్నకు
For every question that bothers you
బదులైనా నీవేగా
Instead of you